Thursday, October 23, 2008

రోజా ముందు "నీ ఇల్లు చక్కబెట్టుకో "

తెలుగుదేశం పార్టీ మహిళా అద్యక్షురాలు "రోజా " సొంత పార్టీ లో ఏమి జరుగుతుందో అర్థం కావట్లేదు . ఇక కొన్ని రోజుల లో టిడిపి పార్టీ ఎత్తేసే పరిస్థితులు రాబోతున్నాయి. జూ ఎన్టిఆర్ బాబాయ్ కి ఎదురు తిరుగుతున్నాడు. రాబోయే కాలం లో బాబు కి వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. కాని రోజా మాత్రం చిరంజీవి పైన ఎలాగంటే అలా మాట్లాడుంది ఇంతకీ జూ . ఎన్టిఆర్ లేకుండా బాలకృష్ణ కి అభిమానులు ఎవరు ఉన్నారు. ఇది రోజా కి తెలియదా ? కాని వైస్సార్ ని విమర్శిస్తుంది , చిరు ని అంటుంది ఇదంతా ఎందుకోసం కనీసం ఎమల్యే సీటు కూడా ఇస్తారో ఇవ్వరో తెలియదు .
కాని రోజా మాత్రం ఒక మురికి గుంట లో ఉండిపక్క వారి పై బురద చల్లాలి అనుకుంటుంది .
రోజా భవిష్యత్తు ఏమిటో రోజా కే తెలియదు . మరి ఏమవుతుందో చూద్దాం .

No comments: