Thursday, October 23, 2008

" నందమూరి యువ గర్జన" లో యువకుడు ఎవరో ? బాలకృష్ణ నా !!!!!

చంద్ర బాబు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న "నందమూరి యువ గర్జన" కి జూ . ఎన్టీయార్ , కళ్యాన్ రాం ని
పక్కన పెట్టాలని అనుకుంటున్నాడు మరి టైటిల్ ఏమో యువ గర్జన అన్నాడు మరి యువకులనే బహిష్కరిస్తున్నాడు . అంటే బాలకృష్ణ ని యువకుడి గా తయారు చేస్తాడేమో ? మన హైటెక్ బాబు .
యువ గర్జన చిరు కన్నా ఘనంగా చేయాలనుకుంటున్నాడు మరి చేస్తాడో నవ్వులు పాలవతుందో వేచి చూడాల్సిందే .

2 comments: