Sunday, October 19, 2008

చంద్రబాబు కి చెక్ పెడుతున్న బాలయ్య

స్వర్గీయ నందమూరి తారక రామారావ్ మరణము వెనుక బాబు కి పరోక్షంగా పాత్ర ఉందని నందమూరి కుటుంబానికే తెలుసు. కాని బాబు తన రాజకీయ తెలివితో బాలకృష్ణ తో వియ్యం అందుకున్నాడు. బాబు తన రాజకీయ భవిష్యత్తు దెబ్బ తినకూడదని నందమూరి వంశం తో ఎన్నికలలో ప్రచారం చేయించే దానికి ప్లాన్ వేసాడు.బాలయ్య ,హరి కృష్ణ నాయకత్వం లో స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులంతా చర్చించి బాలయ్య ని ముఖ్యమంత్రి గా చేయాలనీ నిర్నయిన్చుకున్నార్రు .ఇది రహస్యముగా జరిగింది కావున బాబు పైకి తారకరత్న ని బాబు పైకి ఉసి కోల్పారు.ఇది చరంజీవిరాజకీయాలలోకి రాక ముందు నాగ బాబు రాష్ట్రమంతా తిరిగి చిరు కి అభిమానుల్ని తాయారు చేసి వొకే తాటి పై నడిపించాడు .అలాగే త్వరలో కళ్యాన్ రాం కుడా అభిమానుల కోసం జిల్లాలు తిరగాలని నిర్ణయించుకున్నాడు.
కాని జూ .ఎన్టీయార్ మాత్రం బెట్టు చేస్తున్నాడని భోగొట్టా. జూ .ఎన్టీయార్ లీకుండా నందమూరి వంశానికి కొద్దిగా బాలయ్య కు తప్పితే ఇంకెవరికీ అభిమానులు లీరని అందరికీ తెలిసిందీ .కాని ఎన్టీయార్ మాత్రం తనని కుటుంబం లో ఒకడిగా చూస్తేనే బాలయ్య కి సపోర్ట్ చేస్తాను .లేకపోతె తన ఫ్రెండ్ అల్లు అర్జున్ తో కలసి చిరు కి సపోర్ట్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు .ఇదంతా చూస్తుంటే చంద్ర బాబు కి తల నొప్పి వస్తున్నదని ముందే పార్టీ పరిస్తితి అట్ల్తట్టుగా ఉంది. దీని తో తెలుగు దేశం పార్టీ నాయకులకు ఏమి చేయాలో పాలుపోవట్లేదు.
కాని మహా నటి రోజా మాత్రం బాలయ్య తో ఉన్నా చనువు తో ఏకంగా మంత్రి పదవికే ఎక్కు పెట్టింది .ఇదంతా చూస్తుంటే బాబు పరిస్తితి కూడా మామ (రామా రావ్) గతీ పట్టేట్టుంది.

No comments: